బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, బాహుళ్యము, బహుమంది, శానామంది, అనేకులు.

  • the majority of them are Musulmans వారిలో తురకలు విస్తారము.
  • the majority of the judges were in his favour; the minority were against him ఆ జడ్జీలలో శానామంది వాడి పక్షముగానున్ను కొద్దిమంది వాడికి విరుద్ధముగానున్ను వుండిరి.
  • when he reached his majority వాడికి వయస్సు వచ్చినప్పుడు, వాడికి వ్యవహారదశ వచ్చినప్పుడు.
  • or rank of major మేజరు వుద్యోగము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=majority&oldid=937308" నుండి వెలికితీశారు