బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, మొదటి, ఆదిమ, ప్రాధమిక.

  • an initial letter ఆద్యాక్షరము.
  • his initialsవాడి పేరు యొక్క మొదటి అక్షరములు, ఎలాగంటే "T.
  • M.
  • " అనగా "ThomasMunro.
  • " మా||వె || అనగా మామిడి వెంకయ్య he marked the paper with his initials తనపేరు యొక్క మొదటి అక్షరములను వ్రాసినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=initial&oldid=935338" నుండి వెలికితీశారు