groom
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
(file)
క్రియ, విశేషణం, గుర్రమును తోముట. నామవాచకం, s, a boy, a waiter, a servant పనివాడు.
- or horse keeper గుర్రపువాడు.
- or personal attendant కింకరుడు, హస్తకుడు.
- the groomof the chambers జమాదారు, సర్ధారు.
- the groom of the bed chamber జనానకార్బారి.
- groom of the stole రాజు యొక్క వస్త్రముల కొఠడిదారుడు.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).