బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, a basket made of rushes వొక తరహా గంప, బుట్ట. విశేషణం, కంచుపదునుగా వుండే, పెళుసైన, సున్నితమైన, దార్ఢ్యములేనినశ్వరమైన,త్వరగా నశించే, అస్థిరమైన, చంచలమైన, చపలమైన.

  • Belmetal is frail కంచుపెళుసు.
  • his health is frail వాడి వొళ్లు త్రాసుతూనికగావున్నది.
  • the frail fair జార స్త్రీలు.
  • a frail one వ్యభిచారిణి.
  • he thoughther virtuous but she proved frail దాన్ని పతివ్రత అనుకొన్నాడు అయితేఅది చపలచిత్తురాలైపోయినది.

విశేషణం, for Bel-metal, read Bell-metal.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=frail&oldid=932229" నుండి వెలికితీశారు