బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, నామవాచకం, కరిగిపోవుట.

  • the sugardissolved బెల్లము నీరైపోయినది.
  • she dissolved in tears అది యేడ్చినది.
  • he dissolved in sweat వాడికి చెమట నీళ్లుగా వడిసినది.

క్రియ, విశేషణం, to melt కరిగించుట.

  • he dissolved the assembly వాడుఆ సభను కలిపివేసినాడు.
  • this dissolved my doubts యిందువల్ల నా సంశయముతీరినది, యిది నా సంశయ నివారణము చేసినది.
  • this dissolveed the spellయిందువల్ల ఆ మంత్రబలము పోయినది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dissolve&oldid=929261" నుండి వెలికితీశారు