declaration
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
నామవాచకం, s, ప్రకటన, బయలుపరచడము, తెలియచేయడము.
- యెరుకచేయడము.
- the declaration of a witness or prisoner సాక్షిగాని కయిదుగానిచెప్పినమాట, వాఙ్మూలము.
- a solemn declaration in lieu of oath వొట్టు.
నామవాచకం, s, (add,) pleadings in which a statement of the Plaintiffs complaint is set forth అర్జీ, ఫిరియాదర్జీ.
- the declaration made by the plaintiff ఫిరయాధి వ్రాసుకొన్న ఫిరయాదర్జీ.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).