బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, బట్ట, వస్త్రము, సెకలాతు.

  • Plain white cloth శల్లా coarse cloth రెట్టు cloth shoes సెకలాతు జోడు.
  • a cloth cap సెకలాతు కుల్లాయి.
  • one cloth వొక తరహా గుడ్డ.
  • I observe that this is not all made of one cloth యీ ఢేరా అనేక తరహాల గుడ్డలతో కుట్టి వున్నది.
  • cloth of gold సాదరా, తగిడి.
  • cloth or broad cloth or woollen cloth యీ మూడు మాటలు, బనాతుకు, సెకలాతుడు, బూర్నిసుకు, సాధారణ నామములు.
  • long cloth మూరకోక, బారచాపు.
  • a man of his cloth ఆ కులస్థుడు, ఆ జాతి మనిషి, ఆ వుద్యోగములో వుండేవాడు.
  • the cloth or Clergy పాదిరీలు.
  • as he was one of the cloth వాడు పాదిరి గనుక.
  • he is a disgrace to his cloth కులము పేరు చెరిపేవాడు.
  • he had nothing but a cloth round his middle వాడికి మొలగుడ్డ తప్ప మరియేమి లేదు.
  • a small piece of cloth concealing the privities కౌసీనము, గోచి|| బహువచనమందు.
  • Cloths అనగా గుడ్డులు, అనేక తరహాల గుడ్డలు.
  • Clothes అనగా, వస్త్రము, వేషము.
  • a clean suit of clothes మడుపు, దుస్తు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cloth&oldid=926524" నుండి వెలికితీశారు