brave
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
(file)
విశేషణం, ధైర్యముగల, శౌర్యముగల, వీర్యముగల.
- noble దివ్యమైన, దొడ్డ.
- what a brave house! యేమి దివ్యమైన యిల్లు O brave! శాబాసు.
క్రియ, విశేషణం, అలక్ష్యముచేసుట, తిరస్కరించుట.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).