బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

  • (file)
  • విశేషణం, తర్వాతి, వెనకటి, రెండో, ఉత్తర./తర్వాత
  • an after thought వెనకటి తలంపు.
  • విభక్తి ప్రత్యయం, వెనక, వెంబడి, తర్వాత, పిమ్మట.
  • after him వాడికి తర్వాత, వాడివెంట,వాడి వెంబడిగా.
  • after another manner మరి ఒక రీతిగా.
  • they came there after himవాడు వొచ్చిన తరువాత వాండ్లు వచ్చిరి, అతణ్ని గురించి వచ్చిరి.
  • Immediately after my arrival నేను చేరిన వెంటనే.
  • the morning after the robbery ఆ దొంగతనము జరిగినమరునాడు వుదయాన.
  • In ten days after he went వాడు వేళ్ళిన పది దినములకు.
  • I did itafter the plan he gave me అతను యిచ్చిన మాదిరి ప్రకారము చేస్తిని.
  • Five minutes afterthree మూడు ఘంటల మీద అయిదు నిమిషములకు.
  • the day after tomorrowయెల్లుండి.
  • he was named after his grand father వాడికి తాత పేరు పెట్టినారు.
  • after a time కొంచెము సేపటికి, కొన్నాళ్ళకు తర్వాత.
  • word after word మాటమీద మాట.
  • he is always after her యేవేళా దాని వెంబడి తిరుగుతూ వుంటాడు.
  • one after another వకటికి తర్వాత వకటి, వకటి వెనక వకటి.
  • task after task పనిమీదపని.
  • time after time తేపకుతేప.
  • day after day ప్రతిదినము.
  • year after year యేటాయేట, ప్రతి సంవత్సరము.
  • man after man ప్రతిమనిషి.
  • the day after మరునాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=after&oldid=922726" నుండి వెలికితీశారు