హెచ్చు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

1) విశేష్యం 2)విశేషణం 3)క్రియ

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. గొప్పతనం, ఎక్కవ
  2. గొప్పదైన, ఎక్కువైన, మంచిదైన
  3. అధికమవు, చెలరేగు
  4. పొగరు ఉదా: వానికి హెచ్చు ఎక్కువగా వున్నది/రూ. ఎచ్చు.
  5. హెచ్చుతగ్గులుగానుండే భూమి

అధికము/అతిశయించు/నిండు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

అభివృద్ధి

సంబంధిత పదాలు

హెచ్చిన, ఎచ్చిన

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • నన్ను హెచ్చుతక్కువలుగా మాట్లాడినాడు
  • హెచ్చుతగ్గులుగానుండే భూమి

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

తెలుగు అకాడమి నిఘంటువు 2001

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=హెచ్చు&oldid=962734" నుండి వెలికితీశారు