వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • విశేషణం.నామవాచకము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • సంస్కారములు

అర్థ వివరణ <small>మార్చు</small>

సంస్కృతి

బాగుచేయుట, దహన సంస్కారము.;ఆంధ్ర-తమిళ-కన్నడ త్రిభాషా నిఘంటువు (ఆం.ప్ర.సా.అ.) 1979

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

దహనము చేయుట.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. కుసంస్కారము

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ఆ శవమును సంస్కారముచేసి వేసినారు they burned the corpse.
  • పన్నీరు పువ్వులను నీళ్లతో బట్టీలో వేసి అగ్నిసంస్కారము చేసి దించుదురు(బ్రౌన్ నిఘంటువు)
  • పంచసంస్కారములలో ఒక వైష్ణవ సంస్కారము

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>