వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

సమయం/చిత్తు

అల్లరి.ధ్వని.....బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
తీసివేత, కొట్టివేయు...తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు

(జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. అమలు.

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • పనిచేస్తున్న విభాగాలను రద్దుచేయాలన్న ఆలోచన మంచిది కాదు.
  • మా మంచి వాడవు రద్దు అని జబ్బ పట్టుకొని వాళ్ళ గదిలోకి లాక్కెళ్ళి తమలపాకు వేసుకో చెబుతాను అన్నది
  • ఎండాకాలం యెన్నెల రాత్తుళ్ళొస్తే పెద్దోలందరూ నిద్దరోయినా, యెంతరద్దు మాగుంటలం తొంగినీవోళ్లం కావు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=రద్దు&oldid=967268" నుండి వెలికితీశారు