ముగ్గు

విభిన్న అర్థాలు కలిగిన పదాలు <small>మార్చు</small>

ముగ్గు (నామవాచకం) <small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

 
నీటిమీద వేసిన ముగ్గు
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. ముగ్గు అంటే ముంగిట అలంకరణ కొరకు స్త్రీలు ( తమ ఇంటి ముందు, ఇంటి లోపల) భూమి మీద వేసే తాత్కాలిక డిజైన్. ఇది అధికంగా భారతదేశంలో హిందువులు మాత్రమే వేస్తారు.
ఉరుంగులు/సున్నం
మ్రుగ్గు యొక్క రూపాంతరము......శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
అ.క్రి. ........ధాన్యాదులు పాత్రగిలి చెడిపోవు [ధా.మా.].శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
(పండ్లు) పక్వదశ నతిక్రమించి క్రుళ్ళుటకు పూర్వదశయందుండు....క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) 1992

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • సంక్రాంతి సందర్బంగా ముగ్గుల పోటీలు చాల ప్రాంతాలలో జరిగును.
 
ముగ్గు
  • కాశీరాజు ముగ్గురు కొమార్తెలలో నొకతె

అనువాదాలు <small>మార్చు</small>

ముగ్గు (క్రియ) <small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. ముగ్గు అంటే పండు, పక్వమగు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • బగ్గన నక్కడ నిన్ని పనులు గలిగినాను, ముగ్గిన యీవేళకు మూట గట్టరాదా - అన్నమాచార్య కీర్తన.
  • వాడిని ముగ్గు లోనికి దించాలి.

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ముగ్గు&oldid=963625" నుండి వెలికితీశారు