వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము/ ఉభ. దే. అప.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. ప్లేగు
  2. ఒకానొక ప్రత్యయము. ఉదా: మాయలమారి/ టక్కులమారి /
  3. ఒక గ్రామ దేవత.
  4. అమ్మవారు; స్ఫోటకము. [చిత్తూరు]= మహామ్మారి

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

ముండలమారి / కాట్లమారి

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=మారి&oldid=858497" నుండి వెలికితీశారు