వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగము
  • నామవాచకం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్ధ వివరణ <small>మార్చు</small>

బరువు/మోపు

పదాలు <small>మార్చు</small>

నానార్ధాలు
  1. బరువు భారమా?
సంబంధిత పదాలు
  1. భారీ వాహనము
  2. మనోభారము.
  3. శిరోభారము.
  4. రాజ్యభారము.
  5. పన్నులభారము.
  6. అప్పులభారము.

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక పాటలో పదప్రయోగము: ధరణికి గిరి భారమా..... గిరికి తరువు భారమా, ....తరువుకు కాయ భారమా.............. కని పెంచే తల్లికి పిల్ల భారమా?......

  • కాలము గడుపుట, తప్పించుకొనుట, పంపుట, మిక్కిలి భారమును వహించుట

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు,వనరులు <small>మార్చు</small>

బయటిలింకులు <small>మార్చు</small>

Weight

"https://te.wiktionary.org/w/index.php?title=భారము&oldid=958265" నుండి వెలికితీశారు