పువ్వు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- పువ్వు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
పువ్వు వృక్షాలలోసంతానోత్పత్తి చేసే భాగము.విత్తనాలను తయారు చేయడం వీటి పని./కుందము
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
Terms derived from పువ్వు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- భారతదేశంలో పువ్వులను ఎక్కువగా దేవతల పూజలో వాడతారు.
- స్త్రీలకు పువ్వు ఒక ఆభరణము, అలంకారము మరియు శుభసూచికము.
- పువ్వులకూ ప్రాణం ఉంటుందనీ, ప్రేమతో చూస్తే అవి స్పందిస్తాయనీ వైజ్ఞానికంగా నిర్ధారించారు