వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి

ఇది ఒక మూల పదము.

బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

పిడుగు అంటే ఆకాశము లో సహజసిద్ధము గా ఉత్పన్నమయిన విద్యుత్‌పాతము./మెఱపు/

అశని, నిర్ఘాతము...... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

దంభోళి/ నిర్ఘాతము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

విద్యుత్‌పాతము

సంబంధిత పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక పద్యంలో;;; = " వడిజ బిడౌజుండు పిడుగులు వర్షింప శైలమెత్తిన నాటి శక్తి ఏది? "

  • ఆపదలను సూచించు భూత వికారము. పిడుగుపడుట, భూమి కంపించుట
  • పెద్దగా నష్టం చేయని పిడుగు
  • అడుగుతప్పినతప్పు పిడుగు వేమా

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పిడుగు&oldid=957041" నుండి వెలికితీశారు