పడక

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

మూలపదము

బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

పడక అంటే నిద్రించడానికి చేసుకున్న ఏర్పాటు. నిద్రించడాన్ని పడుకొనుట అంటారు కనుక పడక అనేది ఒక కారణ నామము. ప్రక్క/శయ్య

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. శయ్య
  2. పానుపు/పడక/ మంచము
  3. పరుపు
సంబంధిత పదాలు

నీటి పడక

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ఒకపడకలో కూడా పండుకొనేవాడు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పడక&oldid=956610" నుండి వెలికితీశారు