ధ్వని
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగము
- ధ్వని నామవాచకం/ విశేష్యనము
- వ్యుత్పత్తి
- బహువచనం
2.సం. వి. ఇ. పుం. 1. శబ్దము; 2. వ్యంగ్యప్రధాన శబ్దము.
అర్ధ వివరణ <small>మార్చు</small>
వినికిడి శక్తి ద్వారా మెదడు కి చేరేది శబ్దం. శ్రద్దగా ఆలకించ వలసింది సవ్వడి. ఇంపుగా వినిపించేదిరవళి. హోరెత్తించేది ధ్వని. కర్ణకఠోరంగా విసుగెత్తించేది మోత. అన్నీ శబ్దాలే రూపాలే వేరు. శబ్దము/చప్పుడు/అలికిడి/ రొద
పదాలు <small>మార్చు</small>
- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు