వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

అమరుచు/ కట్టు/గ్రహించు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము ధరించాను ధరించాము
మధ్యమ పురుష: నీవు / మీరు ధరించావు ధరించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు ధరించాడు ధరించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు ధరించింది ధరించారు

అవధరించు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఆయుధమును ధరించి యుద్ధానికి సిద్ధంగా వుండుము.

  • స్త్రీలు ధరించునట్టి ఆపేరు గల నగలు.
  • ఆజ్ఞ శిరస్సునధరించు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ధరించు&oldid=955839" నుండి వెలికితీశారు