దేవతలు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  1. దేవత

అర్థ వివరణ <small>మార్చు</small>

దేవతలుఅంటే స్వర్గలోకములో నివశించేవాళ్ళు. ఏడు జన్మలలో ఒక జన్మ.:: ఆ ఏడు జన్మము:: 1. దేవతలు. 2. మనుష్యులు, 3. మృగములు. 4. పక్షులు. 5. పురుగులు. 6. జలచరములు. 7. తురుపాషాణములు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. సురులు
  2. అమరులు
  3. వేలుపులు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. రాక్షసులు
  2. అసురులు
  3. దైత్యులు
  4. దానవులు
  5. దనుజులు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=దేవతలు&oldid=875848" నుండి వెలికితీశారు