వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

కంటితో చూడగలగటం=చూపు/బుద్ధి

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. దివ్యదృష్టి
  2. దృక్కు
  3. చూడు
  4. వీక్షణము
  5. చూపు
  6. దృక్కు
  7. వీక్షణము
  8. దూరదృష్టి
  9. హ్రస్వదృష్టి
వ్యతిరేక పదాలు
  1. అంధత్వము

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ప్రయాణము మీద దృష్టి ఉంచలేదు
  • దృష్టితగిలి ఒంటికి వచ్చినది

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=దృష్టి&oldid=967412" నుండి వెలికితీశారు