తట్టు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- క్రియ./నామవాచకము(హిందిపదము)
- వ్యుత్పత్తి
దేస్యము/యుగళము మరియు హిందిపదమునుండి వచ్చిన నామవాచకము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
- చేతితో అవతలి వ్యక్తి దేహం మీద/వస్తువు మీద నెమ్మదిగా కొట్టడం=చఱచు/చరచు
- వైరస్ వ్యాధి(మశూచికం)
- శబ్దదోషములలో నొకటి
- వైపు = ఆ తట్టు / ఈ తట్టు వంటివి
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- పొట్టిగుర్రము(నామవాచకము,హిందిపదము)
- తోచు:(ఉదా:ఆలోచన తట్టింది)
- దరి:(ఉదా:నదికి అవలతలి తట్టు)
- పార్శము:(ఉదా:నీవు ఏవ్వరి తట్టు)
- సంబంధిత పదాలు
వీపుతట్టుట/ బుజము తట్టుట/ / తట్టుట /తట్టాడు/ తట్టిరి
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
తలుపు తట్టెను(తలుపుమీద ఛెతితో కొట్టడం)
'పనిబాగా చేశావయ్యా'అంటు వీపు తట్టెను.
- కత్తిదెబ్బ కేడెముతో తట్టినాడు
- ఒకప్పుడున్ వెగటుతట్టని నిండుమనంబువాఁడు
- అట్టి యుపాయము నీకుఁ, దట్టిన నృపు పొందుమాటఁ దలఁపుము
- జవరఁదనంబు గల్గి మఱి జల్లిని బొల్లును దట్టుప్రోవనుం, దవులక
అనువాదాలు <small>మార్చు</small>
ఫ్రెంచ్:*చైనీస్:*సంస్కృతం:*హిందీ:*అస్సామీ:*పంజాబీ:| width=1% | |
మూలాలు, వనరులు <small>మార్చు</small>బయటి లింకులు <small>మార్చు</small> |