వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

శాసనము/రీతి విధము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. శాసనం/ నేతపనిలో పడుగుతోడుటకు ఉపయోగించెడు చట్టము. సాలెవాని ఉపకరణము.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • లేచింది మహిళాలోకం..... దద్దరిల్లించి పురుష ప్రపంచం... అనే పాటలో పద ప్రయోగము: చట్ట సభలలో సీట్లకోసం..... భర్థలతోనే పోటీచేసి...డిల్లీ సభలో పీఠంవేసి... విడాకు చట్టము తెచ్చారు....
  • అన్నీ చట్ట ప్రకారము చేయాలంటే కుదరదు./
  • ఎవరేమనుకున్నా చట్టము తన పనిని తాను చేసుకొని పోతుంది. [జన నానుడి]
  • చట్టము వాడికేమి చుట్టము కాదు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=చట్టము&oldid=954106" నుండి వెలికితీశారు