గుండెకాయ
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- నామవాచకం./దే. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం/ గుండెకాయలు = బహువచనము
అర్థ వివరణ <small>మార్చు</small>
శరీరములో ఒక ప్రధాన అవయము గుండె
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- "గీ. కపటధర్మ కంచుకంబున వెలసిరి, గాని సత్యపురుషకారపరులు, కారు పాండుసుతులు వారల నమ్మంగ, గాదు చేతగుండెకాయ యిడిన." భార. శల్య. ౨, ఆ.