విభిన్న అర్థాలు కలిగిన పదాలు <small>మార్చు</small>

గజము (ఏనుగు) <small>మార్చు</small>

 
టాంజానియాలోని ఆఫ్రికా ఏనుగు.

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
  • సంస్కృతము गज నుండి పుట్టింది.
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. ఏనుగు: తొండము వున్న బారి దేహము, పెద్దచెవులు వున్న శాఖహార జంతువు.

కొలమనములలో గజము అంటే ౩అడుగుల దూరము. హత్తి/కుంజరము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • అతని సైన్యంలో అశ్వ దళంతో బాడు గజ దళము కూడ వున్నది.

అనువాదాలు <small>మార్చు</small>

గజము (కొలమానం) <small>మార్చు</small>

 
గజం

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. గజం అంటే కొలపరిమాణము.36అంగుళములు లేక 3 అడుగుల పరిమాణము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  • మూడు అడుగుల కొలత
  • వాస్తుస్ధాన విశేషము.
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ఈ చీర ఆరు గజాల పొడవున్నది.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=గజము&oldid=964118" నుండి వెలికితీశారు