వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. సప్తపాతకములలో ఇది ఒకటి. ఆ సప్తపాతకములు: 1దురహంకారము. 2. అర్థలోభము 3. కామము. 4. వైషమ్యము. 5. కోపము. 6. సోమరితనము. 7. శతృత్వము/క్రోధము/ కినుక

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

శాంతము

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక పద్యంలో పద ప్రయోగము: తన కోపమె తన శత్రువు.... తన శాంతమె తనకు రక్ష... దయ చుట్టంబౌ... తన సంతోషమె స్వర్గము.... తన దుఃఖమె నరకమండ్రు తద్యము సుమతీ.

  • ఒక సామెతలో పద ప్రయోగము: పేదవాని కోపము పెదవికి చేటు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కోపము&oldid=953312" నుండి వెలికితీశారు