కొట్టు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • కొట్టు అంటే నిత్యావసర సామానులు విక్రయించే ప్రదేశము.
  • కొట్టు వట్టి చేతులతో లేక ఏదైనా వస్తువులను చేతితో తీసుకుని కొట్టడము అనే క్రియ.
  • కొట్టు అంటే చేతితో వేసిన దెబ్బ.
  • కొట్టు అనగా మందు కొట్టు ఉదా: వాడు మందు కొట్టి తూలు తున్నాడు.
  • కొట్టు అనగా దమ్ము కొట్టు. ఉదా: వాడు దమ్ము కొడుతున్నాడు.
  • సామగ్రులుంచెడు గది.

దుకాణం

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

1. అర్ధము

  1. దుకాణము
  2. అంగడి
  3. బాదు
  4. పిండికొట్టు
  5. మందుకొట్టు
  6. ఊడగొట్టు
  7. చెడగొట్టు]]
  8. కొట్టుట / కొట్టి / కొడితే / కొడుతున్నాడు / కొడుతున్నది / కొట్టాలి /
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

1. ఆకొట్టులో అన్ని నాణ్యమైన వస్తువులు అమ్ముతారు.

అతడు దొంగ తనం చేశాడు బాగ కొట్టు. బుద్ది వస్తుంది.

  • అమ్మహాత్ముమీఁదిచాయంజనవెఱచి యండగొట్టుచు నిలుచుటయు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కొట్టు&oldid=953197" నుండి వెలికితీశారు