కంప
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
- ముండ్లమండ.
- ముళ్ళుకలిగినపొదలు, మొక్కలు/ ముళ్ళచెట్టు కొమ్మ / ముండ్లమండ ..... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- కొబ్బరి చీపురు [కళింగ మాండలికం]
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
దారిన పోయె కంప ను ముడ్డికి తగిలించు కున్నాడట: ఇది ఒక సామెత
అనువాదాలు <small>మార్చు</small>
మూలాలు, వనరులు <small>మార్చు</small>
బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903