ఆదాయము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము/సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

[అర్థశాస్త్రము] ఆస్తివలనగాని, కృషివలనగాని మానవుడు ఆర్జించు సంపాదన.
  • వ్యాపారములో వచ్చిన లాభము
  • చేసిన కష్టానికి ఫలితము అని కూడ అర్థము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. లాభము
సంబంధిత పదాలు
  1. నికరాదాయము / రాబడి
పర్యాయపదములు
ఆగమము, ఆమతి, ఆయమ /కనుబడి, ఫలితము, రాబడి, వచ్చుబడి, వరుమానము, శదము.
వ్యతిరేక పదాలు
  1. నష్టము
  2. వ్యయము

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఆదాయము&oldid=951459" నుండి వెలికితీశారు