ఆగ్రహము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- నామవాచకం./సం.వి
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
- నిగ్రహాన్ని కోల్పోవడాన్ని ఆగ్రహము అని అంటారు
- అభినివేశము, పట్టుదల; మాత్సర్యము, చలము.
- కోపము
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- "తే. అతని కరంబున బొలుచు చక్ర, మలఁతి తునియలుగా నేసి రాగ్రహమున." భార. ద్రోణ. ౨,ఆ. ౧౧౬.
- "సీ. ఆఁకొన్న లయరుద్రుఁ డాగ్రహంబున జగత్ప్రచయంబు ముట్టెడుభంగిఁ బొదిలి." భార. ఉద్యో. ౨,ఆ. ౧౩౭.
- "తే. ఓమునీశ్వర! వినవయ్య యున్నయూరుఁ, గన్నతల్లియు నొక్కరూపన్న రీతి, యటు విశేషించి శివుని యర్థాంగలక్ష్మి, కాశి యివ్వీటిమీఁద నాగ్రహము దగదు." కాశీ. ౭,ఆ. ౧౬౩. ఈ యర్థ మాంధ్రమున సుప్రసిద్ధము.[వావిళ్ల నిఘంటువు ]
అనువాదాలు <small>మార్చు</small>
|