వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
త్రిమూర్తులకు ఆతిథ్యమిస్తున్న అనసూయ.

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • తత్సమం.
  • నామవాచకం.
వ్యుత్పత్తి

న(లేనిది)అసూయ/న + అసూయా. (న.త.)

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. ఈర్ష్య లేని స్త్రీ.
  2. అత్రి మహాముని భార్య. దెవహూతి కర్దముల కుమారై. త్రిమూర్తులను శిశువులుగా మార్చిన ప్రతివ్రత.
  • గుణవంతుల గుణాదులు బయటకు వెల్లడించడము. అనగా అసూయ లేకుండుట అని అర్ధము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

అనసూయుడు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అనసూయ&oldid=950863" నుండి వెలికితీశారు