అగాధము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామవాచకము
  • తత్సమం.
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • సంస్కృతము నుండి పుట్టినది.
బహువచనం లేక ఏక వచనం

ఏకనచనం.

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. అగాధము అంటే అంతు పట్టని లోతు.
  2. తేలికగా తెలియనిది, దురవగాహము.

బొక్క/ అయోమయం

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • మహిమ అగాధము

అగాధమౌ జలనిధిలోన ఆణి ముత్యమున్నటులె శోకాల మరుగున దాగి సుఖమున్నదిలె......= ఒకపాటలోని భాగం.

  • ఇనుకనేలలోని బావివలె సర్వము కూలి అగాధమున బడిపోవును

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అగాధము&oldid=950585" నుండి వెలికితీశారు