వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • విశేషణం./సం. వి. అ. పుం./సం.వి.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

చివర/ అధమము/ 2. కడపటిది.
1. (జ్యోతి.) ద్వాదశ స్థానము;
   2. ఫాల్గునమాసము;
   3. రేవతీ నక్షత్రము;
   4. ముస్త, తుంగ.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. ముగింపు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. ఆరంభము

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అచ్యుతుడితడే ఆదియునంత్యము - అన్నమాచార్య.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అంత్యము&oldid=950322" నుండి వెలికితీశారు