కూటస్థుడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
 
పంక్తి 6:
==అర్థ వివరణ==
కులకరుడు, కూటస్థుడు, కొలముసామి, కొలసామి, గోత్రప్రవరుడు, మూలపురుషుడు.తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010
 
1. పాంచభౌతిక శరీరంలో జీవుడిని నడిపించే వాడు.
2. ఏ కాలంలోనూ మారకుండా ఉండే మూల ప్రకృతి.
3. పరమాత్మ. (కూటేన నిశ్చలత్వేన తిష్ఠతీతి కూటస్థః అని అమరం. ఏ వికారాలూ లేక నిశ్చలంగా ఉండే ఆత్మ అని భావం.)
 
==పదాలు==
"https://te.wiktionary.org/wiki/కూటస్థుడు" నుండి వెలికితీశారు