ring: కూర్పుల మధ్య తేడాలు

చి robot Adding: fa:ring
పంక్తి 1:
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''నామవాచకం''', s, [[ఉంగరము]].
* a circle [[మండలము]], [[వలయము]].
* the wedding ''ring'' పెండ్లి కూతురి యెడమ చేతి వుంగరపు వేలిలో వేశే వుంగరము.
* a plain finger ''ring'' బటువు.
* a toe ''ring'' చుట్టు, మెట్టె.
* a nose ''ring'' [[ముంగర]], నత్తు, ముక్కు [[పోగు]].
* the ''ring'' of grass to set a pot upon చుట్ట కుదురు[[చుట్టకుదురు]].
* a wasp has ''ring''s of yellow round its body గండ్రీగ మీద పచ్చసుళ్లు వుంటవి.
* a ''ring'' or circle of people గుండ్రముగా[[గుండ్రము]] గా నిలిచిన వాండ్లు, వలయాకారముగా నిలిచినవాండ్లు.
* the ''ring'' or boxing ''ring'' జెట్టీల [[సమూహము]].
* the ''ring'' of baked earth in a well వొరలు, a ''ring'' well వొరలబావి.
* black ''ring''s worn as bracelets నల్ల గాజులు.
* a staple ''ring'' గొలుసు [[కొండి]].
* a ''ring'' or peal of bellls సప్త స్వరములు పలికే గంటల[[గంట]] ల [[జత]].
* I heard a ''ring'' గంటల యొక్క [[నాదము]] విన్నాను.
* a road that sound round చుట్టూరు[[చుట్టూ]] రు వుండే [[దోవ]].
* the sound of a bell [[నాదము]], [[ధ్వని]].
* the ''ring'' finger [[అనామిక]] అనే [[వేలు]].
* ''ring''s of hair on a horse skin సుళ్ళు.
 
 
== మూలాలు వనరులు ==
"https://te.wiktionary.org/wiki/ring" నుండి వెలికితీశారు