think: కూర్పుల మధ్య తేడాలు

చి robot Adding: nl:think
పంక్తి 24:
* nothing took place that could bethought injustice అన్యాయమన్నది లేశమైనా సంభవించ లేదు.
* what are youthinking about ? యేమి [[ఆలోచన]] చేస్తున్నావు.
* he thought better of thematter next day అందున గురించి మర్నాడు వాడికి [[వివేకము]] వచ్చినది.
* his wifethough proper to tell him he was a fool అది [[అధికప్రసంగి]] మొగుణ్ని పోయినీవు పిచ్చివాడవన్నది.
* not thinking of doing so అట్లా చలేయవలెనని యెంచకుండా.
* I am thinking of going there [[అక్కడ]] పోవలెనని యోచిస్తున్నాను.
* I was thinkingof some thing else నేను [[పరధ్యానము]] గా వుంటిని.
* he gave them all the abusehe could ''think'' of నోటికి వచ్చినట్టంతా తిట్టినాడు.
"https://te.wiktionary.org/wiki/think" నుండి వెలికితీశారు