దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 2:
[[దస్త్రం:Tireless Contributor Barnstar.gif|right|thumb| విక్షనరీలో మీరు చేసిన అద్వితీయ కృషికి గుర్తింపుగా ఈ పతకం సమర్పిస్తున్నాను (ఆలస్యమైనందుకు అన్యధా భావించకండి).[[వాడుకరి:JVRKPRASAD|జె.వి.ఆర్.కె.ప్రసాద్]]]]
[[వర్గం:విక్షనరీయనులు]]
==మొదటి పదం==
3 జూలై 2007 తేదీన విక్షనరీలో మొదటి మార్పు చేశాను.
 
రాజసేఖర్ గారూ............ ఈ క్రింది విషయాన్ని కొంత పరిశీలించండి.
==తెలుగులో జంట పదముల గురించి==
 
రాజసేఖర్ గారూ............ ఈ క్రింది విషయాన్ని కొంత పరిశీలించండి.
 
తెలుగు భాషలో ''జంటపదములు '' అనేకం వున్నాయి. పరిశీలిస్తే వాటిలో కొన్ని భేదాలున్నాయి. కొన్నింటిలో ఒకే పదం రెండు సార్లు రావడం. ఉదాహరణకు: 1. [[మళ్ళీమళ్ళీ]], [[రానురాను]] / [[పోను పోను]] మొదలగునవి. ఈ రెండు పదాలకు విడివిడిగా ఒకే అర్థంమున్నా.... ఆ రెండు పదాలాల కలయిక వల్ల కూడ ఇంచు మించు అదే అర్థం వచ్చినా ఆ అర్థంలోని భావ ప్రకటన మరింత బలంగా వుంటుంది. 2. జంట పదాలలో రెండు విడి విడి పదాలు. వీటిలో ఉత్తర పదానికి గానీ, పూర్వ పదానికి గాని మాత్రమే అర్థం వుంటుంది. మరొక పదానికి విడిగా ఎలాంటి అర్థం వుండదు. ఆ రెండు పదాలు కలిస్తేనే సంపూర్ణ అర్థం వస్తుంది. ఉదా: [[ఉప్పు కప్పురంబు]]. దీనిలో ఉత్తర పదమైన [[కప్పురంబు]] అనే పదానికి ఎలాంటి అర్థం వుండదు... కాని ఆ రెండు పదాలు కలిస్తేనే సరైన అర్థం వస్తుంది. మరో ఉదా: [[ అడపాదడపా]].... ఇందులో ఉత్తర పదమైన [[దడపా]] అనే పదానికి కూడ విడిగా అర్థం లేదు. పైన కనబరచిన రెండు విధానాలలో వున్న మరి కొన్ని పదాలు క్రింద ఇవ్వబడ్డాయి. 3. మరి కొన్ని జంట పదాలలో విడివిడిగా రెండింటికి ఎలాంటి అర్థం వుండదు.. కానీ ఆరెండు పదాలు కలిసి జంటగా ఏర్పడితేనే సరైన అర్థం వస్తుంది. ఉదా: [[టింగురంగ]] 4. మరొక విధమైన జంట పదాలు: వీటిలో రెండు వేరు వేరు అర్థవంతమైన పదాలు. కానీ ఆ రెండు కలిసినపుడు వచ్చే పదానికి మరో అర్థం వుంటుంది. ఉదా: [[తోడునీడ]] / [[ఈడుజోడు]]
"https://te.wiktionary.org/wiki/వాడుకరి:Rajasekhar1961" నుండి వెలికితీశారు