పరిహాసము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
*వికటాట్టహాసము
*మందహాసము
;పర్యాయపదములు: అణకము, అన్యధాస్తోత్రము, [[అపహాసము]], [[అపహసితము]], [[అపహాస్యము]], [[అభిహాసము]], [[అవహాసము]], [[అవహేళనము]], [[అసుక్షణము]], [[ఆచ్ఛురితకము]], [[ఆచ్ఛురితము]], ఆలి, ఇగిలింత, ఉత్ప్రాసనము, ఉత్ప్రాసము, [[ఉపహాసము]], [[ఉల్లసము]], [[ఉల్లికుట్టు]], [[ఎకసకియము]], [[ఎకసక్కెము]], [[ఎకిరింత]], [[ఎగతాళి]], [[ఏలాటము]], కేకట, గెమ్మెటలు, [[కేరడము]], [[కేళిముఖము]], [[కొక్కిరింత]], కోడి(గ)(గె)ము, [[కోఱడము]], క్రీడము, క్రేణి, గెగ్గలు, గేలి, చిట్టకము, తచ్చన, త్రస్తరి, ద్రవము, నంకు, నర్మము, [[నవ్వులాట]], [[పరాచకము]], [[పరియాచకము]], పరిహాసము, పరీహాసము, [[పర్యాచకము]], [[పిసాళము]], [[ప్రహసనము]], [[ప్రహసము]], బండు, [[మందెమేలము]], మే(ల)(ళ)ము, రాసము, వక్రోక్తి, [[విడంబనము]], వెక్కిరింత, వెక్కిరింపు, [[వెటకారము]], [[వేళాకోళము]], [[సంప్రహాసము]], [[సయ్యాట]], సొట్టనలు, సోత్ప్ర్యాసము, హాళి, హాస్యము.
;వ్యతిరేక పదాలు:
 
"https://te.wiktionary.org/wiki/పరిహాసము" నుండి వెలికితీశారు