letter: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Updating word page with meaning from Brown dictionary
పంక్తి 20:
 
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''నామవాచకం''', s, of the alphabet [[అక్షరము]], [[వర్ణము]].
* ''letter'' of correspondence [[జాబు]], [[పత్రిక]].
* he does not know his ''letter''s వాడికి ఓనమాలు రావు.
* the ''letter'' K కకారము.
పంక్తి 28:
* according to the ''letter'' of the law he oughtto be banged ఆ చట్టములో వుండే శబ్ధార్ధప్రకారము వాణ్ని వురిదీయవలసినది.
* they attended to the ''letter'' more than to the spirit of the law ఆ చట్టముయొక్క భావమును విచారించకుండా శబ్దార్థమును విచారించినారు.
* that law is now a dead ''letter'' ఆ [[చట్టము]] యిప్పుడు అప్రసిద్ధమై పోయినది, చెల్లదు.
* a man of ''letter''s [[విద్వాంసుడు]], [[పండితుడు]].
* belles letters సాహిత్యవిద్య, కావ్యాదులు.
* ''letter''s ecclesiastical [[శ్రీముఖము]].
* ''letter''s ofadministration [[అధికారపత్రిక]].
 
 
== మూలాలు వనరులు ==
"https://te.wiktionary.org/wiki/letter" నుండి వెలికితీశారు