battle: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
* he lost the ''battle'' అపజయమునుపొందినాడు.
* he gained the ''battle'' జయించినాడు.
* The battle won [[కోరిక]] ఫలమైనది,[[తంటా]] తీరింది, కోరికె నెరవేరినది.
* the boxers fought a ''battle'' మల్లులు యుధ్ధముచేసినారు[[యుధ్ధము]] చేసినారు.
* the cocks fought a ''battle'' పుంజులు[[పుంజు]] లు జగడము చేసినవి.
* he set the troopsin ''battle'' array దండును యుద్ధసన్నద్ధముగా నిలిపినాడు.
* there was a ''battle'' royal among thewomen ఆ యాడవాండ్ల కొకరికొకరికి అఘోరమైన జగడమైనది.
* a ''battle'' axe [[గండ్రగొడ్డలి]].
* he knows Sanscrit before hand and this is half the ''battle'' in learning Teluguవాడికి మునుపే సంస్కృతము వచ్చియుండుటవల్ల తెలుగు నేర్చుకోవడములో సగము తొందరతీరినది.
* a line of ''battle'' ship గొప్ప యుద్ధవాడ.
 
 
== మూలాలు వనరులు ==
"https://te.wiktionary.org/wiki/battle" నుండి వెలికితీశారు