fool: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Updating word page with meaning from Brown dictionary
పంక్తి 28:
 
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''నామవాచకం''', s, [[పిచ్చివాడు]], [[వెర్రివాడు]], [[అవివేకి]], [[బుద్దిహీనుడు]], [[మూఢుడు]].
* [[అనాధ]], [[పక్షి]].
* or buffoon [[హాస్యగాడు]].
* they made a ''fool'' of him in thatbusiness ఆ పనిలో వాణ్ని గడ్డితినిపించినారు, మోసపుచ్చినారు, వెర్రివాణ్నిగాచేసినారు.
* he looked like a ''fool'' వొకటీ తోచక వుండినాడు.
* they sent him on a''fool'' s errand వాడికి వొక పిచ్చి పనిపెట్టి అవతలికి పంపినారు.
* he playedthe ''fool'' in this business యీ పనిలో వాడు పిచ్చివాడైపోయినాడు.
* the ''fool'' ofsolomon మూఖు్డు, [[పామరుడు]], [[అజ్ఞాని]].
* A+.
 
 
== మూలాలు వనరులు ==
"https://te.wiktionary.org/wiki/fool" నుండి వెలికితీశారు