moon: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: creating page for a word
 
పంక్తి 1:
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''నామవాచకం''', s, చంద్రుడు.
* half''moon'' [[అర్ధచంద్రుడు]], [[నెలవంక]].
* new ''moon'' [[అమావాస్య]].
* full ''moon'' పున్నమ.
* the light fortnight of the ''moon'' [[శుక్లపక్షము]], [[వెన్నెల]] కాలము.
* the dark fortnight of the ''moon'' [[కృష్ణ పక్షము]].
* nothing on this side of the ''moon'' can injure him వాడికి ఐహిక [[దుఃఖము]] తీరినది, అనగా చచ్చెను.
* the man in the ''moon'' ఆకాశరామయ్య, గగన కుసుమము, శశశృంగము.
* or a kind of lantern వొక విధమైన గుండ్రముగా వుండే [[లాంతరు]].
 
 
== మూలాలు వనరులు ==
"https://te.wiktionary.org/wiki/moon" నుండి వెలికితీశారు