worn: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: creating page for a word
(తేడా లేదు)

19:55, 12 సెప్టెంబరు 2007 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

participle of the Verb toWear, ధరించబడ్డ,తొడుక్కోబడ్డ,అరిగిన,పాతగిలినజీర్ణమైన, a garment long worn బహుదినాలుగా కట్టిన వస్త్రము.

  • this file is much worn యీ ఆకురాయి నిండా అరిగి పోయినది.
  • stone worn by the dorpping of water నీళ్లు పడి అరిగిన రాయి.
  • he is completely worn out వాడి దేహము బొత్తిగా చెడి పోయినది.
  • వాడు మనసు చెడిపోయినది, వాడి మనసు విరిగినది.
  • I am quite worn out by this ఇందువల్ల నేను నిండా బడలిక పడ్డాను.


మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=worn&oldid=58770" నుండి వెలికితీశారు