wisdom: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: creating page for a word
(తేడా లేదు)

19:54, 12 సెప్టెంబరు 2007 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

n., s., the right use of knowledge, choice of good end sand of the best means of obtaining them జ్ఞానము,బుద్ధి,వివేకము,తెలివి, he has great learning but no wisdom నిండా చదువుకొన్నాడుగాని వాడికి తెలివిలేదు.

  • the ant and the bee have great wisdom చీమలకున్ను తేనె టీగలకున్ను వుండే తెలివి యింతంతకాదు.
  • it would be wisdom for you to pay the money though he has no right to demand it వాడికి అడిగేటందుకు బాధ్యత లేక పోయినా నీవు చెల్లించడము వివేకము.


మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=wisdom&oldid=58769" నుండి వెలికితీశారు