watchword: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: creating page for a word
(తేడా లేదు)

19:54, 12 సెప్టెంబరు 2007 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

n., s., a sentinel\'s nightword పారావాడికి చెప్పే సంకేత వాక్యము, తమ వాడనిన్ని పరాయివాడనిన్ని తెలియడమునకై చెప్పిపెట్టే సంకేతవాక్యము, ముఖ్యమైనమాట, a cant word పరిభాష.

  • among theHindus caste is their watchword హిందువులకు కులమే ముఖ్యము, ప్రధానము.
  • the word Tiru is used as a watchword among the Vishnavas తిరు అనేది వైష్ణవులుచెప్పే పరిభాష.


మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=watchword&oldid=58767" నుండి వెలికితీశారు