unaspirated: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Mpradeepbot (చర్చ | రచనలు) చి Bot: creating page for a word |
(తేడా లేదు)
|
19:52, 12 సెప్టెంబరు 2007 నాటి కూర్పు
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, ఒత్తులేని,జడలేని the K in the word కర్మం is unaspirated కర్మమనే మాటలో వుండే కకారమునకు వొత్తులేదు, the Kh in the word ఖచితము.
- is aspirated ఖచితము అనే మాటలో వుండే ఖకారమునకు వొత్తు కద్దు.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).