to: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: creating page for a word
 
చి Bot: Updating word page with meaning from Brown dictionary
పంక్తి 13:
<!-- Interwiki Links -->
[[en:to]]
 
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
preposition, కు,కిhewaskindtothemవాండ్లయందువిశ్వాసముగావుండినాడు, to me నాకు.
* I went to him వానివద్దకి పోతిని.
* a letter to hisdirection అతని పేరిటి జాబు.
* I wrote to him అతనికి వ్రాశినాను, అతని పేరిటవ్రాశినాను.
* he reported it to me నాకు తెలియ చేసినాడు.
* he represented it tothem వారితో మనివి చేసినాడు.
* he prayed to God దేవున్ని గూర్చి ప్రార్థించినాడు.
* heput his signature to the account లెక్కలో చేవ్రాలు చేసినాడు.
* love to themవారి మీది ప్రేమ.
* he dedicated the poem to the king రాజు మీద అంకితముచేసినాడు.
* at a quarter to twelve పావుగంట తక్కువ పన్నెండు గంటలకు.
* twentyminutes to four యిరువై నిముషములు తక్కువ నాలుగు గంటలకు.
* don\'t speak tothem వాండ్లతో మాట్లాడక.
* to the number of fifty యాభై దాకా.
* what did he sayto the contrary ? దానికి అడ్డము వాడేమి చెప్పినాడు.
* to the end కొనదాకా.
* hetold these lies to my face నా యెదట యీ అబద్ధాలాడినాడు.
* He was walkingto and fro వాడు ముందుకు వెనక్కు తిరుగుతూ వుండినాడు.
* face to faceముఖాముఖిగా, ఎదురెదురుగా.
* to-day నేడు.
* to-morrow రేపు.
* to-night నేడు రాత్రిaccording to your desire తమ ఆజ్ఞ చొప్పున.
* they beat him to death వాణ్నిచావగొట్టినారు.
* he paid the money to the uttermost farthing గవ్వకు గవ్వచెల్లించినాడు.
* he broke it to pieces బద్దలు చేసినాడు.
 
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
 
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]]
 
<!-- Interwiki Links -->
[[en:to]]
 
{{బ్రౌను పదాల తనిఖీ}}
"https://te.wiktionary.org/wiki/to" నుండి వెలికితీశారు