think: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Updating word page with meaning from Brown dictionary
చి Bot: Updating word page with meaning from Brown dictionary
పంక్తి 33:
* If you ''think''proper you may come నీకు యుక్తమైతే రా.
* why did she ''think'' proper to abuseme ? నన్ను తిట్టడానకు దానికేమి పట్టినది.
 
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
 
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]]
 
<!-- Interwiki Links -->
[[en:think]]
 
{{బ్రౌను పదాల తనిఖీ}}
 
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
v., n., తలచుట, అనుకొనుట,ఎంచుకొనుట,ఆలోచించుట,తలపోసుకొనుట, Icame thinking you were there అక్కడ నీవు వున్నావని వచ్చినాను.
* you wouldhave thought it was pearl ముత్యమును కొన్నావేమో.
* I do not ''think'' so నాకు అట్లాతోచలేదు.
* I ''think'' so నాకు అట్లా తోస్తున్నది.
* nothing took place that could bethought injustice అన్యాయమన్నది లేశమైనా సంభవించ లేదు.
* what are youthinking about ? యేమి ఆలోచన చేస్తున్నావు.
* he thought better of thematter next day అందున గురించి మర్నాడు వాడికి వివేకము వచ్చినది.
* his wifethough proper to tell him he was a fool అది అధిక ప్రసంగి మొగుణ్ని పోయినీవు పిచ్చివాడవన్నది.
* not thinking of doing so అట్లా చలేయవలెనని యెంచకుండా.
* I am thinking of going there అక్కడ పోవలెనని యోచిస్తున్నాను.
* I was thinkingof some thing else నేను పరధ్యానముగా వుంటిని.
* he gave them all the abusehe could ''think'' of నోటికి వచ్చినట్టంతా తిట్టినాడు.
* she was thinking on her child అదిబిడ్డను గురించి తలపోసుకొంటూ వుండినది.
* he ''think''s for himself వాడు స్వతంత్రుడు.
* hethought it much ( i.
* e.
* he grudged, Johnson ) అసహ్యపడ్డాడు.
* thinks I tomyself, \" this is false \" ఇది అబద్దమని నాలో అనుకొన్నాను.
 
 
"https://te.wiktionary.org/wiki/think" నుండి వెలికితీశారు