sworn: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: creating page for a word
(తేడా లేదు)

19:50, 12 సెప్టెంబరు 2007 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

(past participle of the verb ToSwear), ప్రమాణముచేయించబడ్డ,ప్రమాణముచేసిన, a sworn witness ప్రమాణము చేయించబడ్డసాక్షి.

  • a sworn statement సత్యము చేశి వ్రాయించబడ్డది.
  • sworn enemiesబద్ధవైరులు.
  • I am sworn a enemy to such practices ఆ పనులంటేనాకు శుద్ధముగా గిట్టవు.
  • the judge was sworn in to-day న్యాయాదిపతినేడు వుద్యోగములో ప్రవేశించినాడు.
  • he was sworn secretary రాయసపు వుద్యోగములో ప్రవేశించినాడు.


మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=sworn&oldid=58744" నుండి వెలికితీశారు